కేంద్ర మంత్రిని కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి

50చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి
శ్రీకాళహస్తి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీని ఢిల్లీలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్