అమరావతికి తెలుగు తమ్ముళ్లు

51చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశం మేరకు సీనియర్ తెలుగు యువత నాయకుడు కాసారం రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంకు టిడిపి శ్రేణులు భారీగా అమరావతి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్రం కిషోర్, రాము, సుబ్బు, అనిల్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్