వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కార్యక్రమం

1048చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ అప్లికేషన్లు ఆర్డీవో అధికారులు తనిఖీ నిర్వహించి అనంతరం నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్