తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

69చూసినవారు
తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదివారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం ఆలయ రంగనాయకులు మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ. టీటీడీ వారు భక్తులకు మెరుగైన సేవలు చేస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్