ప్రతి యేట 4 లక్షల ఉద్యోగాలు

65చూసినవారు
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపై పెడతామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిడదవోలులో ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి నిరుద్యోగకే ఉద్యోగం వచ్చేవరకు నెలకు 3000 నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. అలాగే వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకువచ్చి డబ్బు సంపాదించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి యేట 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్