అమలాపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు వేద పండితులను సత్కరించారు. వేద పండితులు పంచాంగం నిర్వహించారు. ఏడాది అమలాపురం ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అమ్ముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, వెచ్చటి చంద్రమౌళి మాజీ జడ్పీటీసీ అధికారఅధికారి జయలక్ష్మి, సుబ్రహ్మణ్య రాజు, తదితరులు పాల్గొన్నారు.