అమలాపురం: ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం

76చూసినవారు
అమలాపురం: ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం
కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం యూటీఎఫ్ కార్యాలయం ఆవరణలో చైర్మన్ సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఇచ్చిన డిమాండ్స్ సాధన కొరకు జరుగు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్