కోనసీమను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసీ

58చూసినవారు
రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులతో ఆమె మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ పరిపాలన అంశాలపై ఫైలింగ్ నిర్వహణ విధివిధానాలు పట్ల వారికి ఆమె అవగాహన కల్పించారు. భూసంబంధిత సమస్యలపై తహశీల్దారులు, ఆర్డీవోలు విచారణ జరిపి కలెక్టరేట్ కు నివేదిక అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్