అమలాపురం: పెన్షన్ల పంపిణీని పరిశీలించిన ఇన్ ఛార్జ్ అధికారి

55చూసినవారు
అమలాపురం మండలంలోని సవరపుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి పాఠం శెట్టి రవి సుభాష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు ప్రతినెలా అందిస్తున్న పెన్షన్ల పంపిణీ విషయంలో లబ్ధిదారుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సంతృప్తి చెందే విధంగా ప్రభుత్వ సేవలను అందించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్