అమలాపురం: ఘనంగా వీరభద్రుని భోనాల జాతర

63చూసినవారు
అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని వీరభద్రుని సంబరం ఘనంగా నిర్వహించారు. మాఘమాసంలో వీరభద్రుని సంబరం నిర్వహిస్తుంటారు. సోమవారం కావడంతో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో వీరభద్రుడు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బోనాలను నెత్తి మీద పెట్టుకుని భక్తులు మేళ తాళాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్