అమలాపురం: వైసీపీ నాయకుల నిరసన

58చూసినవారు
అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసుకుంటూ వారు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్