అమలాపురం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా

59చూసినవారు
అమలాపురం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా
అమలాపురం డిపోలో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని ఆర్టీసీ కార్మికులు మంగళవారం 36వ రోజు గ్యారేజ్ వద్ద ఆందోళన చేశారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్, నేషనల్ మజ్దాూర్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపకార్యదర్శిగా రంగ ప్రసాద్ మాట్లాడారు. అమలాపురం డిపోలో 1/19 సర్క్యులర్ అమలు చేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన డ్రైవర్ ను విధుల్లోకి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్