దేవరపల్లి మండలం బందుపురం, రంగరాయ కాలనీ లక్ష్మీపురం గ్రామంలో శనివారం నూతన స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. రంగరాయ కాలనీ రాములమ్మ టెంపుల్, లక్ష్మీపురం, బంధపురం తదితర గ్రామాలలో నిరంతరం పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు ఈ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఏఈ చిలక వెంకట్రావు తెలిపారు.