గోపాలపురం మీదుగా తరలివెళ్లిన యుద్ధ ఫిరంగులు

78చూసినవారు
కొయ్యలగూడెం వైపు నుంచి గోపాలపురం వైపు యుద్ధ ఫిరంగులను మంగళవారం తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆ ఫిరంగులను తీసుకెళ్లారు. పెద్ద పెద్ద వాహనాలలో తరలిస్తుండగా స్థానికులు ఆసక్తికరంగా చూశారు. ఎక్కడ నుంచి, ఎక్కడికి వెళ్తున్నాయనే విషయాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్