ఏపీ మంత్రులపై ఫైర్ అయిన జనసేన ఇన్చార్జ్ నానాజీ

591చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిందే చేస్తారని ఆ పార్టీ జనసేన రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి అమర్నాథ్ ఒక బచ్చా అని పవన్ కళ్యాణ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని అంటున్నా అతను జగన్ తల్లి విశాఖలో ఎందుకు ఓడిపోయిందో చెప్పాలన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

సంబంధిత పోస్ట్