కాకినాడ రూరల్: వైభవంగా వీరభద్రుల సంబరం

74చూసినవారు
కాకినాడ రూరల్ లో మంగళవారం పెళ్లి ఏళ్ల గడిచిన సంతానం లేని మహిళలు అక్కడ వీరభద్రులు ప్రతిమలతో గ్రామోత్సవంలో పాల్గొంటే పిల్లలు పుడతారంటూ ఆ గ్రామ ఆచారం ప్రకారం అనాదిగా వీరభద్రుల సంబరం అత్యంత వైభవంగా జరుపుతారు. చనిపోయిన వారు కూడా వీరభద్రులు అయి గద్దెల వద్ద ఉంటారని నమ్మకంతో కూడా ఎక్కడ వీరభద్ర మోసేందుకు పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిమలతో ఊరేగింపులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్