కాకినాడ రూరల్: అవాంటెల్ కంపెనీతో జేఎన్టీయూకే అవగాహనా ఒప్పందం

57చూసినవారు
కాకినాడ రూరల్: అవాంటెల్ కంపెనీతో జేఎన్టీయూకే అవగాహనా ఒప్పందం
కాకినాడ జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె) లోని ఈసిఈ విభాగం ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ & కమ్యూనికేషన్స్ లో కొలాబొరేటివ్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు అవాంటెల్ లిమిటెడ్ కంపెనీతో బుధవారం సాయంత్రం విసి కాన్ఫరెన్స్ హాలులో ఎంఓయు కుదుర్చుకుంది. జెఎన్టియుకె నుండి ఉపకులపతి ప్రొ. సిఎస్ఆర్, ప్రసాద్, కంపెనీ చైర్మన్ & ఎండి డా. ఏ. విద్యా సాగర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్