రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు యు. సుభాషిణి ఆధ్వర్యంలో మంగళవారం" కంప్యూటర్ లిటరసీ డే " వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కొత్తపేట డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు కే ఎన్ వి ప్రసాద్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో మార్పులు వచ్చాయన్నారు