మండపేట బైపాస్ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి గాయాలు

82చూసినవారు
మండపేట బైపాస్ లో ఆదివారం కారు అదుపుతప్పి టీ దుకాణంలోకి దూసుకెళ్ళింది. కారు బైక్ పై వెళ్తున్న తండ్రి పొడగాట్లపల్లి రాంబాబు, కొడుకు పొడగాట్లపల్లి హేమంత్ ను ఢీకొట్టి టీ దుకాణంలో దూసుకుపోయింది. హేమంత్ పరిస్థితి విషమించడంతో 108 లో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. గాయాలపాలైన పొడగాట్లపల్లి రాంబాబు, కుడుపూడి శ్రీనివాస్, మంచి లక్ష్మీలు మండపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్