కపిలేశ్వరపురం: పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలి- ఎమ్మెల్సీ

58చూసినవారు
కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చదివి వినిపించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నేలటూరు, తాతపూడిలలో చేసిన అభివృధ్ధి పనులకు ఇవ్వలసిన బిల్స్ ఎందుకు ఇవ్వలేదని పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించాలన్నారు జడ్పీటీసీ అబ్బు, ఎంపిడిఒ రత్నకుమారి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్