కష్టాల్లో ఉన్న కేబుల్ వ్యవస్థను కాపాడేందుకు మేము సిద్ధం

1701చూసినవారు
కష్టాల్లో ఉన్న కేబుల్ వ్యవస్థను కాపాడేందుకు మేము సిద్ధం
ఆలమూరు మండలం పెదపల్లలో ఎస్బిపిబికే సత్యనారాయణ కళ్యాణ మండపంలో రాజమండ్రి, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల కేబుల్ ఆపరేటర్ల సమావేశం బుధవారం జరిగింది. ఆటుపోటుల మధ్య అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న కేబుల్ వ్యవస్థను శతవిధాల కాపాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పిఠాపురం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు చల్లా ప్రభాకర రావు, పిఎసిఎస్ చైర్మన్ నెక్కింటి వెంకటరాయుడు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్