కాట్రేనికోన: ఇరిగేషన్ ఏఈగా పవన్ బాధ్యతలు
కాట్రేనికోన మండలం అయినాపురం సెక్షన్ ఇరిగేషన్ ఏఈగా పవన్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన పోలవరం ప్రాజెక్టులో పని చేశారు. ఇరిగేషన్ పరంగా రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం చేస్తామని పవన్ కుమార్ తెలిపారు. ముందుగా ఆయన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.