నిడదవోలు: మద్ది నుంచి కోట సత్తెమ్మకు చీర, సారె

77చూసినవారు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారికి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి చీర సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ హరి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్