పెద్దాపురం లో జాతీయ చదరంగం పోటీలు ప్రారంభం

66చూసినవారు
పెద్దాపురం లో జాతీయ చదరంగం పోటీలు ప్రారంభం
కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ ప్రకాష్ విద్య సంస్థల ఆవరణలో 13వ జాతీయ స్థాయి చదరంగం ఛాంపియన్ షిప్ పోటీలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలం అధినేత పోటీలకు నిర్వాహకులు విజయ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు దేశం నాలుమూలల నుంచీ చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ పోటీ ఎమ్మెల్యే చినరాజప్ప, రాజా సూరిబాబు రాజు ల మధ్య లాంచనంగా ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్