పెద్దాపురం: నేడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ల పరిశీలన

65చూసినవారు
పెద్దాపురం: నేడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ల పరిశీలన
పెద్దాపురం మండలం, పట్టణ పరిధిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ల తనిఖీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి. శ్రీలలిత తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పెద్దాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పక్షవాతం, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు 9 పింఛన్లు ఉన్నాయన్నారు. అలాగే పెద్దాపురం పట్టణంలో రెండు పింఛన్లు ఉన్నాయని, వీటిని కూడా శుక్రవారం తనిఖీ జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్