పిఠాపురంలో అటకెక్కిన ఎన్నికల కోడ్

72చూసినవారు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పిఠాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తు బైపాస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా వివిధ రాజకీయ ప్రముఖుల ఫోటోలతో కూడిన స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. రాజకీయ విశ్లేషకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా పార్టీల నాయకుల ఫోటోలతో ఎలా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులు చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్