గొల్లప్రోలు: విశ్రాంత ఉపాధ్యాయుడు రవికి శిరోమణి పురస్కారం

76చూసినవారు
గొల్లప్రోలు: విశ్రాంత ఉపాధ్యాయుడు రవికి శిరోమణి పురస్కారం
గొల్లప్రోలుకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అనిశెట్టి రవీంద్రకి వైదిక సమ్మేళనంలో ముహూర్త శిరోమణి పురస్కారం లభించింది. విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ విజయవాడలో నిర్వహించిన వైదిక సమ్మేళనంలో ఉగాది పురస్కారాల్లో భాగంగా జ్యోతిష్యం, వాస్తుశాస్త్రాల్లో ఉచిత సేవలు అందిస్తున్న రవికి ఈ అవార్డును మంగళవారం ప్రకటించారు. ఈ సమ్మేళనంలో రవికి గ్రంథ రచయిత శ్రీనివాసరావు ముహూర్త శిరోమణి పురస్కారంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్