పిఠాపురం: మత్యకారులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది

57చూసినవారు
పిఠాపురం: మత్యకారులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది
ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్యకారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి వర్మ అన్నారు. ఆదివారం ఫెంగల్ వాయుగుండం ప్రభావంతో సముద్రపు అలల కోతకు గురి అయిన ప్రాంతాల్లో పర్యటించారు. ఉప్పాడ తీరంలో సుముద్ర అలలు ఉదృతంతో తాకిడికి తీరప్రాంతం ఆనుకుని ఉన్న ఇల్లులు అన్నీ కూడా కోతకు గురైనాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్