మూడు రాష్ట్రాల నుంచి వరద: కలెక్టర్ ప్రశాంతి

51చూసినవారు
గోదావరి నది ఎగువ ప్రాంతాలైన భద్రాచలం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వరద నీరు గోదావరి నదికి చేరుతుందని తూ. గో కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. గర్భిణులు, బాలింతలు చిన్నారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరమైతే ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలన్నారు. కొవ్వూరు డివిజన్ లో చేపట్టాల్సిన చర్యలను సూచించారు.

సంబంధిత పోస్ట్