వైసీపీ ప్రభుత్వ హయంలో గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాజమండ్రిలోని రామాలయం సెంటర్లో రోడ్లు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లపై గుంతల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.