రాజమండ్రి రూరల్: ప్రతి కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేయాలి

74చూసినవారు
ప్రతి కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేసేలా టీడీపీ నాయకులు బాధ్యత తీసుకోవాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో మున్సిపల్ వార్డు క్లస్టర్స్, యూనిట్, బూత్ ఇన్ చార్జ్  లతో సమావేశం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో 57 వేల పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్