దేవీపట్నం: వెలగని వీధి దీపాలు

84చూసినవారు
దేవీపట్నం: వెలగని వీధి దీపాలు
దేవీపట్నం మండలంలోని పెద్దభీంపల్లి-2 ఆర్అండ్ఆర్ కాలనీ పెనికిలపాడులో బుధవారం రాత్రి వీధి దీపాలు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రాత్రుల్లు దొంగల భయం ఎక్కువగా ఉందన్నారు. బైకులు ఇళ్లల్లో దొంగలు చొరబడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నామన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీధి దీపాలు వెలగేలా చర్యలు తీసుకోవాలని బిజెపి మండల అధ్యక్షుడు రామన్నదొర విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్