అడవి మీద అధికారం ఆదివాసీలకే ఉండాలని ఆదివాసి జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లిలో ఆదివాసి జెఏసి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కన్వీనర్ రామరావుదొర మాట్లాడుతూ. మన్యంలో టూరిజం పేరుతో రిసార్ట్స్ కట్టి ఆదివాసి సాంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్నారు. మారేడుమిల్లి అటవి ప్రాంతం అభయారణ్యం ప్రకటించడంతో ఆదివాసీలు నష్టపోతురన్నారనినష్టపోతారన్నారని తెలిపారు.