మోతుగూడెం: ఏపీ జెన్కో ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

84చూసినవారు
మోతుగూడెం: ఏపీ జెన్కో ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
చింతూరు మండలం మోతుగూడెంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఏపీ జెన్కో అపార్ట్మెంట్ వద్ద అధికారులు, కాలనీవాసులు అందరూ కలిసి  తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను వేసేందుకు కుండీలను ఏర్పాటు చేశారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అపార్ట్మెంట్ మహిళలచే చీఫ్ ఇంజనీర్ ఎం. వాసుదేవరావు ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్