రాజవొమ్మంగి: గత ప్రభుత్వం చెరువులను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే

72చూసినవారు
రాజవొమ్మంగిలో రిజర్వాయర్ కాలువ పూడిక తీత పనులను ఎమ్మెల్యే శిరీషదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గత ప్రభుత్వం సాగునీటి చెరువులను, రిజర్వాయర్లను పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. అల్లూరి జిల్లాలో చెరువుల గురించి సీఎం, మంత్రులకు తెలియజేశానని, త్వరలో రైతుకి అంతా మంచి జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్