మలికిపురం: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఉయ్యూరు వారి మెరకలో యలంకాయల కాలువ గట్టు వద్ద నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్