మామిడికుదురు: ఉపాధ్యాయులపై భారం తగ్గించాలి

76చూసినవారు
ఉపాధ్యా యులకు 30% ఐఆర్ ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య పేర్కొన్నారు. మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం కోనసీమ జిల్లా కౌన్సిల్ సమావేశం, విద్యా సదస్సు జరిగింది. ఉపాధ్యాయులపై వ్యాపార భారం తగ్గించాలని, ఇంగ్లీష్, హిందీ సిలబస్ తగ్గించాలని వక్తలు డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా శాఖ అధ్యక్షులు సురేశ్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్