ఘనంగా ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు
ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి తీర్ధం అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని స్థానిక సర్పంచ్ సలాది ఊర్మిళా దేవి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో. వైసిపి గ్రామ కమిటి అధ్యక్షుడు సలాది సతీష్. కోలా ఏసు, తదితరులు పాల్గొన్నారు