భీమవరం: భక్తి విశ్వాసాలతోనే నీలమేఘశ్యాముణి దర్శనం

55చూసినవారు
భీమవరం: భక్తి విశ్వాసాలతోనే నీలమేఘశ్యాముణి దర్శనం
భక్తి విశ్వాసాలు ఉన్నవారికి ఆ శిలా విగ్రహంలోనే నీలమేఘ శ్యాముణ్ణి దర్శిస్తారని శ్రీకాళీవనాశ్రమ పీఠాధిపతి యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం శ్రీబాబు భక్త సమాజ్ ఆధ్వర్యంలో సత్సంగ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సద్గురు దేవుల పాదపూజ మహోత్సవంలో పాల్గొని మాతాజీ దైవ అనుగ్రహం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్