భీమవరంలో హీరో జగపతిబాబు సందడి

82చూసినవారు
ప. గో జిల్లాలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన సినీ నటుడు జగపతి బాబు భీమవరంలో రాజుల ఇంట్లో భోజనం తిని వీడియో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బకాసురుడిలా తిని కుంభకర్ణుడిలా పడుకున్నానని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పంచుకున్నారు. అనంతరం జై భీమవరం జై ప్రభాస్ అంటూ నినాదాలు చేసి వంటకాలు తిని హీరో ప్రభాస్‌ని తలచుకున్నారు.

సంబంధిత పోస్ట్