నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

50చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
జంగారెడ్డిగూడెం 11కేవీ ఎంహెచ్ క్యూ-2 ఫీడర్ లైన్ మరమ్మతులు, ట్రీ కటింగ్ పనులు నిమిత్తం శుక్రవారం పర్రెడ్డిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని సాయిబాలాజీ టౌన్ షిప్, హరిజనపేట ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ పి. రాధాకృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్