రామసింగవరం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా దొడ్డా భాస్కర్ ఏకగ్రీవం

52చూసినవారు
రామసింగవరం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా దొడ్డా భాస్కర్ ఏకగ్రీవం
ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామ పంచాయతీ స్కూల్ నందు గురువారం జరిగిన విద్య కమిటీ చైర్మన్ ఎన్నికలలో కూటమి నేత దొడ్డా భాస్కర్ మరియు వైస్ చైర్మన్ గా వల్లూరి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నేత ఏకగ్రీవం కావడం తో ఈ సందర్బంగా విద్యార్థుల తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్