పాలకొల్లు: గత ప్రభుత్వంలో జల వనరుల శాఖలో విధ్వంసం

57చూసినవారు
గత వైసిపి ఐదేళ్ల పాలనలో జల వనరుల శాఖలో విధ్వంసాలు జరిగాయని పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు ఎక్కడా ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అలాగే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందని అన్నారు. దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని సూచించారు.

సంబంధిత పోస్ట్