ఫంక్షన్ లకు సంబంధించి బ్యానర్లు కూడా అనుమతి తప్పనిసరి

65చూసినవారు
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇంట్లో జరిగే ఫంక్షనులకు సంబంధించి ప్లెక్సీలు గాని, బ్యానర్లు గాని అనుమతి తప్పనిసరిని ఉంగుటూరు గ్రామపంచాయతీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ. ప్లెక్స్ లకు సంబంధించి రాజకీయ నాయకులు ముందుగా అనుమతి తీసుకోవాలని, అవి కూడా నిర్దేశించిన ప్రదేశంలోకి మాత్రమే నన్నారు. ఎన్నికల నియమావళి అందరూ పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్