గుంటూరు: ఒక్కసారిగా భారీ శబ్దం.. ఏంటా అని చుస్తే
గుంటూరు జిల్లా కొరిటెపాడులో రహదారిపై ఒక్కసారిగా భారీ శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చూసేలోపు రహదారిపై ఓ చెట్టు కూలి, అది మూడు కార్లపై పడడంతో కార్లు ధ్వంసం కాగా, ట్రాఫిక్ స్తంభించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది.