కొరిశపాడు: మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం

85చూసినవారు
కొరిశపాడు మండలం మెదరమెట్లలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్వాకం వలన విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తగ్గించకుండా ఎందుకు మౌనంగా ఉంటుందని ఆంజనేయులు విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్