రెంటచింతల పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

78చూసినవారు
రెంటచింతల పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
రెంటచింతల పోలీసు స్టేషన్ ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్ లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్