మాచర్ల: ప్రాక్టికల్స్‌లో అవకతవకలపై విచారణ

78చూసినవారు
మాచర్ల: ప్రాక్టికల్స్‌లో అవకతవకలపై విచారణ
ప్రాక్టికల్స్‌ వాల్యుయేషన్‌లో మాచర్ల స్థానిక శ్రీకాసుబ్రహ్మానందరెడ్డి డిగ్రీ కళాశాల సిబ్బంది అవకతవకులకు పాల్పడ్డారని స్టేట్‌ కమిషన్‌కు పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాలేజీలో ఆర్‌జెడి పి. కళావతి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థుల ప్రాక్టికల్స్‌లో మాత్రం క్వాలిఫైడ్‌ కాకుండా సిబ్బంది చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్