పర్చూరు: టిడిపి రాకతో రోడ్లకు మోక్షం

52చూసినవారు
పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం రాత్రి బాపట్లలో జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని పరిగెత్తిస్తున్నాడని అన్నారు. టిడిపి రాకతో గ్రామాలలో రోడ్లకు మోక్షం కలిగిందని ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్