అమరావతి నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు విరాళం

70చూసినవారు
అమరావతి నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు విరాళం
అమరావతి రాజధాని నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వానికి విరాళం అందించారు. సోమవారం తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన బండ్ల వెంకటరత్నం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ. 1 లక్ష చెక్కును అందజేశారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పడుతున్న శ్రమకు తోడ్పాటునందించాలని విరాళం అందించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్